ఒసేయ్ నేను ఎస్సై విక్రమ్.!?.. నన్నెవరూ ఏమీ చేయలేరు

ఒసేయ్ నేను ఎస్సై విక్రమ్.!?.. నన్నెవరూ ఏమీ చేయలేరు కావాలంటే పది లక్షలు పడేస్తా కేసు వాపసు తీసుకో బాధితురాలి పై  సిబి సీఐడీ ఎస్.ఐ దబాయింపు మంచిర్యాల జిల్లా కేంద్రంలోనే ఈ ఘటన కోర్టు సమీపంలో అతగాడి హల్ చల్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: 'ఒసేయ్..! నేను పోలీసు అధికారిని. అందులో ఎస్సైని. సిఐడి విభాగంలో పని చేస్తున్న. నాపై, నా కుటుంబ సభ్యుల పైనే వరకట్నం కేసు పెడతావా..? నిన్ను, మీ కుటుంబ సభ్యుల అంతు చూస్తా..' అత్తింటి వారి...