రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) మధుసూదన్ నాయక్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తల సేమియా వ్యాధిగ్రస్తులు, దీర్ఘకాలిక రోగులు, అత్యవసర సేవల నిమిత్తం జిల్లాలోని రెవెన్యూ శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) డి. మధుసూదన్ నాయక్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 15వ తేదీన మొదటగా చెన్నూర్ తహసిల్దార్ ఆధ్వర్యంలో చెన్నూర్ పట్టణంలోని పాత మార్కెట్ కార్యాలయ ఆవరణలో జిల్లా కలెక్టర్చే రక్తదాన శిబిరాన్ని ప్రారంభించడం...