కమిషనర్ ను సస్పెండ్ చేయాలి

మంచిర్యాల కమిషనర్ ను సస్పెండ్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భార్య జ్యోతి మరణానికి కారకుడైన మంచిర్యాల మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణను వెంటనే విధుల నుండి సస్పెండ్ చేసి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సింగరేణి విశ్రాంత కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన జ్యోతి సంతాప సభలో వారు మాట్లాడుతూ ఏడాది కాలంగా అదనపు కట్నం కోసం వేధింపులు చిత్రహింసలు తట్టుకోలేక జ్యోతి బలవన్మరణానికి...