రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది: మంత్రి మల్లారెడ్డి

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: హైదరాబాద్ లో జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ. తెలంగాణలో రామచంద్రుల చల్లని పాలన నడుస్తోందని కేటీఆర్, కేసీఆర్ లను ఉద్దేశించి మంత్రి మల్లారెడ్డి పొగడ్తలు గుప్పించారు. రామరాజ్యం గురించి విన్నాం రాముడిని ఫొటోల్లో చూశాం. కానీ ఇప్పుడు రాష్ట్రంలో సాక్షాత్తూ రాముడి రాజ్యం నడుస్తోంది. తారకరాముడు ఐటీ రాజ్యం తెచ్చారు అంటూ మాట్లాడారు. సభలో పద్దులపై చర్చ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతున్నంత సేపు సభలో నవ్వులు విరిశాయి. తెలంగాణలో యాదాద్రి, సచివాలయం, అంబేడ్కర్ విగ్రహం, అమరవీరుల స్మారక...