ఇకపై మున్సిపాలిటీగా ఆసిఫాబాద్

ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీగా చేయాలని అప్పటి రాష్ట్ర సహాయ మంత్రివర్యులు, ప్రస్తుత జిల్లా పరిషత్ చైర్మన్ కోవ లక్ష్మి ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును, ఐటీ శాఖ మంత్రివర్యులు కేటీఆర్ ని గతంలోనే కోరడం జరిగింది. కోంత ఏజెన్సీ ప్రాంతం కావడంతో గతంలో రాజ్యాంగపరమైన ఇబ్బందులు రావడంతో మున్సిపాలిటీ గా కాలేదు. మరో మారు ఆసిఫాబాద్  నియోజకవర్గ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆసిపాబాద్ కొమురం భీం జిల్లా కేంద్రాన్ని మున్సిపాలిటీ చేయాలని అసెంబ్లీలో ప్రస్తావించడం అభినందనీయం....