మిర్చి కోతకు వెళ్ళిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

ఖాళీ దొరికిందంటే కూలీగా రెండో శనివారం సెలవు రోజున మిరుప తోటలో కూలీ పనికి వెళ్ళిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ ఆంజనేయులు న్యూస్, ములుగు: కాస్త సెలవు దొరికితే చాలు వ్యవసాయ కూలీగా మారుతారు ములుగు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్, తస్లీమా ఎప్పటిలాగే చేను బాట పట్టారు, రెండో శనివారం సెలవు కావడంతో వ్యవసాయ పనులకు వెళ్లారు, ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామ పంచాయితీ పరిధి చిన్న గుంటూరుపల్లికి చెందిన బానోత్ సమ్మయ్య - జ్యోతి దంపతుల...