డిపిఆర్ఒ పై కలెక్టర్ కు ఫిర్యాదు
ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి (డిపిఆర్ఓ) భీమ్ కుమార్ పై జర్నలిస్టులు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు ఫిర్యాదు చేశారు. ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రి విజిట్ కు వెళ్లిన కలెక్టర్ రాహుల్ రాజ్ ప్రోగ్రాం కవరేజ్ కోసం వచ్చిన నమస్తే తెలంగాణ పత్రిక కెమెరామెన్ రాజ్ కిరణ్ ఫొటోలు తీస్తుండగా డిపిఆరో భీమ్ కుమార్ కెమెరామెన్ చేతిలోని కెమెరాను లాగేసుకునే యత్నం చేసాడు. దీంతో ఆగ్రహించిన జర్నలిస్టులు బుధవారం కలెక్టర్ ఛాంబర్ లో కలెక్టర్ ను...