అధిక ఫీజు చెల్లించాలంటూ విద్యార్థికి బెదిరింపులు
సర్టిఫికెట్లు ఇవ్వకుండా విద్యార్థిని ఇబ్బందులకు గురి చేస్తున్న మిమ్స్ కళాశాల యాజమాన్యం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా పరిధిలో గల మిమ్స్ కళాశాల యాజమాన్యం విద్యార్థి ఫీజు చెల్లిస్తేనే సర్టిఫికెట్లు ఇస్తామని డిమాండ్ చేయడంతో సలిగంటి దిలీప్ కుమార్ అనే విద్యార్థి న్యాయం కోసం మంగళవారం కాలేజ్ రోడ్డు లో గల వాటర్ ట్యాంక్ ఎక్కడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి తండ్రి మహేందర్ మాట్లాడుతూ.. నా కొడుకు దిలీప్ కుమార్ ను 2 సం॥రాల క్రితం ఇంటర్మీడియట్ (ఎం.పీ.సీ) గ్రూపులో అడ్మిషన్...