దేవాదాయశాఖ ఇన్సిపెక్టర్ సమత ఆత్మహత్య యత్నం
నా ఆత్మహత్యకు కారణం బెల్లం వేణు ముప్పై టాబ్లెట్స్ మింగిన ఇన్సిపెక్టర్ బెల్లం వేణు తిట్టాడని మనస్తాపం మారెమ్మగుడి కమిటీ వివాదమా.. పార్టీ లో పొరునా ఆంజనేయులు న్యూస్, ఖమ్మం జిల్లా: దేవాదాయశాఖ ఇన్సిపెక్టర్ సమత ఆత్మహత్య ప్రయత్నం చేశారు. బిఆర్ఎస్ పార్టీ మండల భాద్యులు బెల్లం వేణు తనను పరుష పదజాలంతో దూషించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఖమ్మం రూరల్ మండలంలోగల మారెమ్మ గుడి దేవాలయ కమిటీ విషయమై, ఇన్సిపెక్టర్ కి బెల్లం వేణుకు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో, కమిటీ...