నిబంధనలు ఉల్లంఘిస్తున్న మెడికల్ షాప్ యజమానులు
ఔషధ నియంత్రణ శాఖ తనిఖీలు కరువు మోసపోతున్న పల్లె ప్రజలు ఆంజనేయులు న్యూస్: మెడికల్ షాప్ యజమానులు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. వాళ్లు చెప్పిందే ధర ఇచ్చిందే మందు అనే రీతిన సాగుతోంది మెడికల్ మాఫియా వ్యవహారం. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులను విక్రయిస్తున్నారు. ముఖ్యంగా నిరక్షరాస్యులు అధికంగా గ్రామీణ ప్రాంతాలలో కనీస నిబంధనలు పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో మెడికల్ షాపుల యజమానులు ఆడిందే ఆట పాడిందే పాటగా సాగుతున్నది. నిబంధనల ప్రకారం.మెడికల్ షాపును నిర్వహించాలంటే సంబంధిత షాపు యజమాని బీ...