ఆర్టీసీ డ్రైవర్లకు ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం
ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ బస్సులను నడపాలి మంచిర్యాల ట్రాఫిక్ సి.ఐ నరేష్ కుమార్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని మంచిర్యాల ఆర్టీసీ డిపో వద్ద ఆర్టీసీ బస్ డ్రైవర్లకు గురువారం ట్రాఫిక్ రూల్స్ పై మరియు ప్రయాణికుల భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తగు సూచనలతో అవగాహన కార్యకమం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నరేష్ కుమార్ మాట్లాడుతూ. డ్రైవర్స్ డిఫెన్స్ డ్రైవింగ్ చేయాలని రోడ్ కి ఇరువైపులా ఉండే బైలైన్స్ ఉన్న ప్రాంతం లో నిర్ణత స్పీడ్ లో...