జంతువుల పట్ల ప్రేమతో వ్యవహరించాలి

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: భూమిపై మనతో పాటు జంతువులకు సైతం జీవించే స్వేచ్ఛ, హక్కు ఉన్నాయని, వాటి పట్ల ప్రేమతో వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో ఈ నెల 14 నుండి 31వ తేదీ వరకు జరుగుతున్న జంతు సంరక్షణ పక్షోత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన సమావేశానికి ట్రైనీ కలెక్టర్ గౌతమి, పశు సంవర్థక శాఖ సంయుక్త సంచాలకులు రమేష్ తో కలిసి...