ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమం

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్లో అర్జీదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన జునుగురి భారతి తాను గ్రామ శివారులోని భూమిలో కాస్తుదారులుగా 1991 నుండి కొనసాగుతుండని ఇట్టి భూమికి వేరొకరికి పట్టా పాసు పుస్తకం జారీ చేశారని, ఈ విషయమై తనకు...