కంటి వెలుగు పథకం విజయవంతంగా పూర్తి
కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల మున్సిపాలిటీ పరిధి లోని 15వ వార్డ్ లో గత 18-01-2 023 నుండీ 30-01-2023 వరకు జరిగిన కంటి వెలుగు పథకం విజయవంతంగా పూర్తి అయ్యింది అని సోమవారం కౌన్సిలర్ శ్రీరాముల సుజాత మల్లేష్ తెలిపారు.. ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ.. ఈ బస్తీ దవాఖాన లో కంటి వెలుగు సేవలు అందించిన డాక్టర్ రమేష్, అప్తోమిక్ నిరుపమ, డేటా ఎంట్రీ సుజాత, ఎఎన్ఎం లు మరియు అంగనివాడి టీచర్ సురేఖ...