చార్జీల పేరుతో పేద ప్రజల సొమ్ము దోచుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం

బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యుత్ బిల్లుల పై రాష్ట్ర ప్రభుత్వం ఎసిడి ఛార్జీలు వసూలు చేసి పేద ప్రజల సొమ్మును దోపిడీ చేయడాన్ని నిరసిస్తూ ఎసిడి చార్జీలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం బిజెపి ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి, నాయకులు మరియు కార్యకర్తలు మంచిర్యాల పట్టణంలోని బెల్లంపల్లి చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. శాంతియుతంగా నిరసన చేస్తున్న రఘునాథ్ ను మరియు బిజెపి నాయకులను పోలీసులు అక్రమంగా అరెస్ట్...