మోదీకి తెలంగాణ విద్యార్థిని ప్రశ్న.. నివృత్తి చేసిన ప్రధాని

పరీక్షా పే చర్చ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ విద్యార్థిని ఒకరు మోదీ ని ప్రశ్నించారు. ఒక ఉదాహరణ ద్వారా ఆమె సందేహాన్ని ఆయన నివృత్తి చేశారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: పరీక్షలు సమీపిస్తోన్న తరుణంలో విద్యార్థుల్లో ఒత్తిడిని తొలగించేందుకు ప్రధాని మోదీ శుక్రవారం విద్యార్థులతో సంభాషించారు. వారు అడిగిన ఎన్నో ప్రశ్నలకు పరీక్షా పే చర్చ లో సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా రంగారెడ్డి జిల్లా జవహర్ నవోదయ విద్యాలయానికి చెందిన విద్యార్థిని అక్షర మోదీని ప్రశ్నించింది. బహు భాషలపై పట్టు సాధించేందుకు ఎలాంటి కృషి...