ప్రజలకు అందుబాటు లో ఆసుపత్రి నిర్మించాలి
మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగర్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాలలో మెడికల్ కళాశాల, జనరల్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటు ఉన్న స్థలంలో నిర్మించాలని మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేమ సాగరరావు డిమాండ్ చేశారు. గురువారం అయన తన నివాస గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... సాయి కుంటలో ముంపు ప్రాంతంలో ఆస్పత్రి,మెడికల్ కాలేజీ నిర్మించాలను కోవడం తగదని సూచించారు. ముంపు ప్రాంతాల్లో ప్రజాహిత భవనాలు నిర్మించడం శ్రేయస్కరం కాదని ఆయన అన్నారు. ఎమ్మెల్యే దివాకర్ రావు ముంపు...