నంబర్ ప్లేట్ కు మాస్క్ అడ్డు పెట్టిన వాహనదారునికి జరిమాన
నంబర్ ప్లేట్ కు మాస్క్ అడ్డు పెట్టిన వాహనదారునికి జరిమాన విధించిన మంచిర్యాల పోలీసులు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజల్లో మార్పు తేవడమే లక్ష్యంగా వాహనదరులపై మంచిర్యాల పట్టణ పోలీస్ స్టేషన్ పరిదిలో గత కొద్దీ రోజుల నుంచి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తు వాహనదారులకు అవగాహనా నిర్వహిస్తూ ఇ. చలాన్స్ జరిమానా విధించడం జరుగుతుంది అయినా కూడా కొంతమంది నిబందనలకు విరుద్దంగా, ఇష్టారీతిన నెంబర్ ప్లేట్ ఏర్పాటు చేయడం చేస్తున్నారు. కొందరు వాహనదారులు ట్రాఫిక్ ఈ చలాన్ నుంచి...