కంటి వెలుగు శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: కంటి వెలుగు 2వ విడత కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసిన శిబిరాలను సమర్థవంతంగా నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి...