అక్రమ రవాణ చేస్తున్న రేషన్ బియ్యం పట్టుకున్న టాస్క్ ఫోర్సు పోలీసులు
నిల్వ ఉంచిన 40 క్వింటాళ్ల పిడిఎస్ రైస్, రెండు వాహనాలు స్వాధీనం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామగుండం పోలీస్ కమిషనరేట్ ఇంచార్జి పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ, మంచిర్యాల డీసీపీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు మందమర్రి పోలీస్ స్టేషన్ పరిధి లో పిడియస్ రైస్ చుట్టప్రక్కల గ్రామాల నుండి తక్కువ ధరలకు కొనుగోలు చేసినిల్వ ఉంచిన అశోక్ లేయలాండ్ ట్రాలీ TS 04 UC 2890, మరియు ape ట్రాలీ B. No. TS 27 T3167 లలో అక్రమంగా రవాణా...