వాసవి క్లబ్ నూతన క్యాలెండర్ ఆవిష్కరణ

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: వాసవి క్లబ్ మంచిర్యాల 2023 సంవత్సర నూతన క్యాలెండర్ ఆవిష్కరణను వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో గురువారం ఘనంగా నిర్వహించారు. స్థానిక విశ్వనాథ ఆలయ ప్రాంగణంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో  ముఖ్య అతిథి అంతర్జాతీయ వాసవి క్లబ్ సీనియర్ ఉపాధ్యక్షులు ముక్త శ్రీనివాస్ చేతుల మీదుగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమం అర్చకులు  బాలకృష్ణ శర్మచే నిర్వహించి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో, అంతర్జాతీయ వాసవి క్లబ్...