సంపూర్ణ అంధత్వ నివారణ కోసమే కంటి వెలుగు

మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని గురువారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రాజీవ్ నగర్ యూపీహెచ్సీలో ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా కంటి పరీక్షలను పరిశీలించి, అవసరమైన వారికి అద్దాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా సీఎం కేసీఆర్ వైద్య రంగంలో 3 విప్లవాత్మక సంస్కరణలకు శ్రీకారం చుట్టారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో సంపూర్ణ అంధత్వ నివారణ...