నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కొరకు ప్రత్యేక కార్యక్రమం

జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకట రమణ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ లిమిటెడ్, తెలంగాణ ప్రభుత్వంలోని కార్మికశాఖ, ఉపాధి శిక్షణ, కర్మాగారాల శాఖ క్రింద నమోదు అయిన రిక్రూట్మెంట్ ఏజెన్సీ, జపాన్ ప్రభుత్వ పథకం, స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ క్రింద జపాన్లో లో పని చేసేందుకు అర్హత గల నర్సింగ్ సిబ్బందికి శిక్షణ, నియామకం కొరకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకట రమణ ఒక ప్రకటనలో తెలిపారు. జపాన్లో విదేశీ...