గ్రూప్-2, 3, 4 పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు ఉచిత శిక్షణ
జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పి. రవీందర్ రెడ్డి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రాష్ట్ర షెడ్యూల్డ్ కులముల స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ నిర్వహించే గ్రూప్-2, 3, 4 సర్వీసెస్ కొరకు ఫౌండేషన్ కోర్సు కోసం ఉచిత శిక్షణ ఇవ్వడం జరుగుతుందని జిల్లా షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ సంచాలకులు పి.రవీందర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్వాలిఫైయింగ్ పరీక్ష, డిగ్రీలో మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తూ జిల్లాలో 100 మంది షెడ్యూల్డ్ కులములకు...