సెల్ ఫోన్ కొనివ్వలేదని భార్య ఆత్మహత్య
ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: వాంకిడి మండల కేంద్రానికి చెందిన అంజుం బేగం(22) అనే వివాహిత తన భర్త సెల్ ఫోన్ కొనివ్వలేదని మనస్తాపం చెంది గురువారం మధ్యాహ్నం ఇంట్లో భర్త లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిందని వాంకిడి ఎస్ఐ సాగర్ తెలిపారు. వివరాల లోకి వేళితె,. మీర్జా జావీద్ బేగ్ కు అంజుం బేగం కు గత ఐదు సంవత్సరాల క్రితం వివాహం కాగా వీరికి ఇద్దరు సంతానం కలరు. జీవనోపాది కోసం కూలి పని...