కేసీఆర్ చేసిన అభివృద్ధి ప్రజల్లోకి తీసుకెళ్లాడమే లక్ష్యం.
నడిపెల్లి ట్రస్ట్ యువ నేత నడిపెల్లి విజిత్ రావు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దండేపల్లి మండలం రెబ్బనపల్లి గ్రామంలో నడిపెల్లి ట్రస్ట్ యువ నేత నడిపెల్లి విజిత్ రావు ఇంటింటికి పాదయాత్ర కార్యక్రమం భాగంగా మంచిర్యాల శాసనసభ్యులు నడిపల్లి దివాకర్ రావు ఆదేశాల మేరకు గురువారం ముఖ్యమంత్రి కేసీఆర్ 8 సంవత్సరాల నుండి అభివృద్ధి పనులు సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా చేరుతున్నాయి. అనే కార్య క్రమంలో భాగంగా ఏదైనా సమస్య ఉన్నచో ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లి ఆ సమస్యను పరిష్కరించే...