కేంద్రంలోనూ పక్షపాత వైఖరి లేని ప్రభుత్వం రావాలి: కేసీఆర్
మహబూబాబాద్ లో భారాస కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కలెక్టరేట్ ను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా. మహబూబాబాద్ పట్టణ అభివృద్ధికి రూ.50కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆంజనేయులు న్యూస్, మహబూబాబాద్: తెలంగాణ ఉద్యమ సమయంలో ఎన్నోసార్లు మహబూబాబాద్ వచ్చానని.. అప్పట్లో ఈ ప్రాంతంలో బాగా కరవు ఉండేదని సీఎం కేసీఆర్ గుర్తు చేసుకున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నో పనులు సుకున్నామని చెప్పారు. మహబూబాబాద్ లో భారాస కార్యాలయాన్ని, సమీకృత జిల్లా కలెక్టరేట్ ను కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో...