గుడిపేట కార్యదర్శి సస్పెండ్.. ఉత్తర్వులు జారీ చేసిన కలెక్టర్

హాజీపూర్ మండలం గుడిపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఎం.హరితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ  ఉత్తర్వులు జారీ చేశారు. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: హాజీపూర్ మండలం గుడిపేట జూనియర్ పంచాయతీ కార్యదర్శి(జేపీఎస్) ఎం.హరితను సస్పెండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ భారతీ హోళీకేరీ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపేట జేపీఎస్ గా బాధ్యతలు స్వీకరించిన హరితపై ఆది నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మొదలు డీఎల్ పిఓ, పంచాయతీ...