సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట

కాళేశ్వరం మూడో టీఎంసీ భూ సేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సుప్రీం కోర్టు సవరించింది. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: కాళేశ్వరం ప్రాజెక్టు పై సుప్రీం కోర్టు లో తెలంగాణ ప్రభుత్వానికి ఊరట లభించింది. కాళేశ్వరం మూడో టీఎంసీ భూసేకరణ కేసులో గతంలో ఇచ్చిన స్టేటస్ కో ఉత్తర్వులను సర్వోన్నత న్యాయస్థానం సవరించింది. తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం తీసుకునేలా ఉత్తర్వుల్లో సవరణ చేసింది. అనుమతి విజ్ఞప్తుల పరిశీలనకు గోదావరి బోర్డు, సీడబ్ల్యూసీకి తుది తీర్పు వచ్చేలోపు అనుమతులపై నిర్ణయం...