కర్ణాటక ఎన్నికల్లో కేసీఆర్ ప్రచారం: జేడీఎస్ మీటింగ్ లో మంత్రి సత్యవతి రాథోడ్

త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ జనతాదళ్- ఎస్ పార్టీ తరపున ప్రచారం చేస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: త్వరలో జరిగే కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రి, భారత్ రాష్ట్రసమితి అధ్యక్షుడు కేసీఆర్ జనతాదళ్-ఎస్ పార్టీ తరఫున ప్రచారం చేస్తారని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. మంత్రులందరం కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటామన్నారు. కుమారస్వామి...