బిజెపి అధికారంలోకి వస్తేనే మంచిర్యాల అభివృద్ధి సాధ్యం
బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బిజెపి రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 119 అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయి కార్యకర్తల మహా సమ్మేళనాన్ని శనివారం మంచిర్యాల బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి ఆధ్వర్యంలో మంచిర్యాల పట్టణంలోని పద్మనాయక ఫంక్షన్ హాల్ లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి మంచిర్యాల అసెంబ్లీ లోని 279 పోలింగ్ బూత్ కార్యకర్తలు 2000 మందికి పైగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా రఘునాథ్ మాట్లాడుతూ.. మంచిర్యాల అసెంబ్లీ లో...