విషాదం.. యువతి ఆత్మహత్య
ఆరోగ్యం బాగుపడటం లేదని మనస్థాపానికి చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆరోగ్యం బాగుపడటం లేదని మనస్థాపానికి చెందిన యువతి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే... మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలం దొనబండ గ్రామానికి చెందిన సత్తయ్య, రజని దంపతులకు హారిక (19) స్థానికంగా ఓ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతుంది. అయితే ఈ యువతి తెలియని ఓ జబ్బుతో గత మూడేళ్లుగా బాధపడుతుంది....