కన్నా.. ఇక రాను బాగా చదువుకోండి’.!

కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్ వాళ్ళు చెప్పినట్లు విని బాగా చదువుకోండి..' అని తల్లిని కోల్పోయి ఐసీడీఎస్ అధికారుల పర్యవేక్షణలో ఉన్న నలుగురు బిడ్డలతో తండ్రి చెప్పిన చివరి మాటలివి. పిల్లలతో మాట్లాడి తండ్రి ఆత్మహత్య 2 వారాల కిందటే తల్లి బలవన్మరణం అనాథలుగా నలుగురు బిడ్డలు పిల్లలను అధికారులకు అప్పగిస్తూ ఉత్తరం రాస్తున్న ప్రసాద్ బాబు ఆంజనేయులు న్యూస్, అన్నమయ్య జిల్లా: 'కన్నా.. ఇక మీదట మిమ్మల్ని చూడడానికి నేను రాను. మీరు మేడమ్ వాళ్లు...