భార్య, ఇద్దరు పిల్లల మృతి.. అనారోగ్యమా? విష ప్రయోగమా?
దాదాపు నెలరోజుల వ్యవధిలోనే భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురూ వింత వ్యాధితో చనిపోయారని అందరూ భావించారు. భర్త ఆత్మహత్యతో అనుమానాలు భార్యాపిల్లలతో శ్రీకాంత్ ఆంజనేయులు న్యూస్, కరీంనగర్ జిల్లా: దాదాపు నెలరోజుల వ్యవధిలోనే భార్య, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ముగ్గురూ వింత వ్యాధితో చనిపోయారని అందరూ భావించారు. ఇంతలోనే భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గంగాధరలో చోటుచేసుకుంది. నలుగురూ విగతజీవులైన విషాదాంతం మిస్టరీగా మారింది. మొదట్లో వింత వ్యాధి సోకి...