కారు బీభత్సం.. గాల్లోకి ఎగిరిపడి ఇద్దరి దుర్మరణం
నూతన సంవత్సరం తొలి రోజు హైదరాబాద్ లో విషాదం. చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: నూతన సంవత్సరం తొలి రోజు నగరంలో విషాదం చోటుచేసుకుంది. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 3లో ఓ కారు బీభత్సం సృష్టించడంతో ఇద్దరు దుర్మరణం పాలయ్యారు. జూబ్లీహిల్స్ చెకోపోస్టు నుంచి పంజాగుట్ట వైపు వెళ్తున్న టీఎస్ 07 ఎక్స్ 5195 నంబరు గల కారు రాయల్ టిఫిన్ సెంటర్ వద్ద డివైడర్ ను ఢీకొని...