1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్!
సాఫ్ట్ వేర్ అప్డేట్, భద్రతాపరమైన లోపాల కారణంగా వాట్సాప్ కొత్త ఏడాది నుంచి స్మార్ట్ ఫోన్లలో తన సేవలను నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. సుమారు 49 స్మార్ట్ ఫోన్ మోడల్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఆంజనేయులు న్యూస్: యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా వాట్సాప్ ఎప్పటికప్పుడు యాప్ ను అప్డేట్ చేస్తూ.. కొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంది. అంతేకాదు, తమ సాంకేతికతకు అనుకూలంగా లేని స్మార్ట్ ఫోన్లకు తన సేవలను నిలిపివేస్తుంది. అలా, కొత్త ఏడాదిలో కూడా కొన్ని ఫోన్లలో వాట్సాప్ సేవలను నిలిపివేయనున్నట్లు...