రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదు.
ఆదివాసీ సర్పంచ్ నాయకులు సీడాం అన్నిగా. ఆంజనేయులు న్యూస్, కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా: రాజీనామాల విషయంలో వెనక్కి తగ్గేది లేదని ఆదివాసీ సర్పంచ్ ల నాయకులు సీడాం అన్నిగా అన్నారు. గురువారం మండల కేంద్రంలోని కొమురం సూరు భవన్ లో ఏర్పాటు చేసిన ఆదివాసీ సర్పంచ్ ల సమావేశంలో ఆయన మాట్లాడారు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ముందునుంచీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళిన పట్టించుకోలేదనీ ఆయన ఆరోపించారు. ఇప్పుడు ఏ సమస్యలున్నా పరిష్కరించేందుకు సిద్ధమని, మంత్రులతో మాట్లాడి నిధులు కేటాయించి, గ్రామాల్లో అభివృద్ధి పనులు...