ప్రభుత్వ ఆసుపత్రిని ప్రారంభించిన: మంత్రి హరిష్ రావు
బెల్లంపల్లి నియోజకవర్గంలో 14 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గంలో 14 కోట్లతో నూతనంగా నిర్మించిన 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, నూతన డయాలసిస్ కేంద్రం ప్రారంభించి, బెల్లంపల్లి ఏ.ఎమ్ సి 2 గ్రౌండ్ లో బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారం కార్యక్రమానికి బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అధ్యక్షతన ముఖ్య అతిథిలుగా తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్య, ఆర్థిక శాఖామంత్రి తన్నీరు హరీష్ రావు , వ్యవసాయ, కో...