మందుబాబులకు గుడ్ న్యూస్!

డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం విక్రయించేందుకు తెలంగాణ ఎక్సైజ్ శాఖ అనుమతిచ్చింది. ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: మందు బాబులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో మద్యం విక్రయ సమయాన్ని పొడిగించింది. డిసెంబరు 31న అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలకు ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చింది. బార్ అండ్ రెస్టారెంట్లలో రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయించేందుకు వీలు కల్పించారు. మరోవైపు న్యూ ఇయర్ సందర్భంగా పోలీసులు పలు నిబంధనలు విధించారు. త్రీ స్టార్, ఆపై హోటళ్లు,...