మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్య

విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని మౌళిక వసతులు, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం మంచిర్యాల  జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: విద్యార్థులకు ప్రైవేట్ విద్యాసంస్థలకు ధీటుగా అన్ని మౌళిక వసతులు, సౌకర్యాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించే దిశగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు - మన బడి కార్యక్రమం ద్వారా జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి కృషి చేయడం జరుగుతుందని...