నవజాతి శిశువుల మార్పిడి కలకలం
జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మార్పిడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో నవజాత శిశువులకు మార్పిడి చేసిన సంఘటన కలకలం రేపుతోంది. మంగళవారం రాత్రి 10 గంటల సమయంలో ఇద్దరు గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో ప్రసవించారు మరియు ఇద్దరు పూర్తి కాల శిశువులకు జన్మనిచ్చారు. ఒకరి బిడ్డను తమకు అప్పగించడంలో స్టాఫ్ నర్సులు చేసిన పొరపాటు వివాదానికి దారితీసింది. వివరాల్లోకి వెళితే... ఆసిఫాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన బొల్లం పావని,...