జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు

జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డీ ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జనవరి 4, 2023న డైరెక్టర్ ఆఫ్ యూత్ సర్వీసెస్, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా కేంద్రంలోని మైనారిటీ ఫంక్షన్ హాల్ లో జిల్లా స్థాయి యువజన ఉత్సవ పోటీలు నిర్వహించడం జరుగుతుందని జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి బి.శ్రీకాంత్ రెడ్డీ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 4న ఉదయం 10 గం||ల నుండి జానపద నృత్యం (గ్రూప్), జానపద సంగీతం (గ్రూప్) అంశాలలో పోటీలు నిర్వహించడం...