చేర్యాల జడ్పీటీసీ అనుమానాస్పద మృతి.?
సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం. అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ఆంజనేయులు న్యూస్, సిద్దిపేట జిల్లా: చేర్యాల జడ్పీటీసీ సభ్యుడు మల్లేశం అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ ఉదయం వాకింగ్ కు వెళ్లిన ఆయన తీవ్ర గాయాలతో కుప్పకూలారు. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గంమధ్యలో ఆయన చనిపోయారు. గుర్జకుంట గ్రామానికి చెందిన మల్లేశం.. గత...