ఆయుర్వేద చికిత్స.. ఎవరికైనా తెలిస్తే చెప్పండి: మోదీ

మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్ పేయీ గొప్ప రాజనీతిజ్ఞుడని మోదీ అన్నారు. దేశానికి ఆయన అసాధారణమైన నాయకత్వాన్ని అందించారన్నారు. ఆంజనేయులు న్యూస్, దిల్లీ: విదేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయీ జయంతి రోజున ప్రజలతో మాట్లాడటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మన్కీ బాత్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ. వచ్చే ఏడాది జీ-20 సమావేశాలకు ఆతిథ్యం ఇవ్వడంతోపాటు యోగా, ఆయుర్వేదం తదితర అంశాలను ప్రస్తావించారు. వచ్చే...