Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 22 December 2022, 11:09 am Posted by : Anjaneyulu Dega

హీరో నాగార్జునకు గోవా గ్రామ పంచాయతీ నోటీసు

అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రమ్ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది.

అక్రమ కట్టడం నేపథ్యంలో.

ఆంజనేయులు న్యూస్, గోవా: అక్రమ నిర్మాణం ఆరోపణలతో గోవాలోని మండ్రమ్ పంచాయతీ బుధవారం తెలుగు సినీ హీరో నాగార్జునకు నోటీసులు జారీ చేసింది. అశ్వవాడ గ్రామ పరిధిలో సర్వే నం. 211/2బి లో అక్రమంగా కట్టడాలు నిర్మిస్తున్నారన్న కారణంతో గోవా పంచాయతీ రాజ్ చట్టం 1994 కింద సర్పంచి అమిత్ సవంత్ నోటీసులు జారీ చేశారు. పనులు నిలిపి వేయకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అందులో హెచ్చరించారు.