రిజిస్ట్రేషన్ నిబంధనలను సవరించిన కేంద్రం
రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. పాత వాహనాలూ భారత్ సిరీస్ కు మారొచ్చు ఆంజనేయులు న్యూస్, దిల్లీ: రాష్ట్రాల వారీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న ప్రస్తుత వాహనాలు సైతం భారత్ (బీహెచ్) సిరీస్ నంబర్లను పొందడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. ఆ మేరకు బీహెచ్ సిరీస్ నిబంధనలను మార్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖ శుక్రవారం వెల్లడించింది. బీహెచ్ సిరీస్ వ్యవస్థను బలోపేతం చేసేందుకే తాజా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది....