రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే

జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలు ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 32వ సబ్ జూనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కబడ్డీ ఛాంపియన్షిప్ పోటీలను ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు, డిసిపి అఖిల్ మహాజన్, సింగరేణి డైరెక్టర్ బలరాం నాయక్ కలిసి ప్రారంభించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బెల్లంపల్లి చౌరస్తా నుంచి గుస్సాడీ నృత్యాలతో క్రీడాకారులకు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి క్రీడాకారులు సుమారు 1200...