కార్మిక చట్టాల రద్దుకై -పోరాటాలకు పిలుపునిచ్చిన: సీఐటీయు

కార్పొరేట్ దాహానికి కార్మికులను బలిచేస్తున్న మోడీ ప్రభుత్వం సీఐటీయు జిల్లా 2వ మహాసభల్లో పాల్గొన్న రాష్ట్ర కార్యదర్శి ముత్యంరావు అమలుకు నోచుకోని కనీస వేతనాలు చట్టం ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: దేశంలో మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులను, చట్టాలను ద్వంశం చేస్తూ కార్పొరేట్ దాహానికి కార్మికులను బలిచేస్తుందని సీఐటీయూ  రాష్ట్ర కార్యదర్శి ముత్యాంరావు ఆవేదన వ్యక్తం చేశారు. సీఐటీయూ జిల్లా 2వ మహాసభలు స్థానిక  టిఎన్.వి రమణ ప్రాంగణంలో (హరిత ఫంక్షన్ హాల్) నందు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. ముందుగా ఉమ్మడి జిల్లా...