ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే కఠిన చర్యలు: సీఐ

ఆంజనేయులు న్యూస్, పెద్దపెల్లి జిల్లా: ప్రమాదంలో గాయపడిన, చనిపోయిన బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు రోడ్లపై నిరసనల పేరుతో ప్రజా జీవనానికి ఇబ్బందులు కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దపల్లి సీఐ ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఇటీవల పెద్దపల్లి సర్కిల్ పరిధిలోని బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కల గూడూర్, పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు, సన్నిహితులు నష్టపరిహారం కోసం కొంతమంది స్వార్థం, స్వలాభం పొందే వారి ప్రోద్బలంతో రోడ్లపైకి...