అగ్ని ప్రమాదంతో భారీ నష్టం
ఆంజనేయులు న్యూస్, కరీంంనగర్ జిల్లా: కరీంనగర్ సమీపంలో తెల్లవారు జామున చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో భారీ నష్టం వాటిల్లింది. షాట్ సర్క్యూట్ కారణంగా శుక్రవారం ఈ ప్రమాదం సంభవించిందని ప్రాథమికంగా నిర్ధారించారు. కరీంనగర్ సమీపంలోని బొమ్మకల్ బైపాస్ రోడ్డు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద ఉన్న గోదాంలో తెల్లవారు జామున మూడు గంటల ప్రాంతంలో భారీగా మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు, ఫైర్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ గోదాంలో...